Weather Report: నేటితో వీడనున్న రుతుపవనాలు.. తెలుగురాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉండబోతుందంటే?
తెలుగు రాష్ట్రాల నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమిస్తుండడంతో ఏపీ, తెలంగాణ వాతావరణంలో పలు మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉదయం వేళ చల్లటి వాతావరణం, మధ్యాహ్నం ఎండ,…
