సీనియర్ సిటిజన్లకూఫ్రీ బస్సు… తెలంగాణ సర్కార్ ఆలోచన..?
తెలంగాణలో సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ…
తెలంగాణలో సీనియర్ సిటిజన్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ‘మహాలక్ష్మి’ పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ…
దక్షిణ తెలంగాణలోని మహబూబ్‌నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాలకు ఒకే రకమైన అభివృద్ధి నమూనాను అనుసరించడం సమర్థవంతం కాదు. ప్రతి జిల్లాకు ఉన్న ప్రత్యేక…
హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్కు పరిసరాల్లో ఏడు కూడళ్ల వద్ద చేపట్టాలని ప్రతిపాదించిన రూ.1,090 కోట్ల స్టీల్ బ్రిడ్జీలు, అండర్‌పాస్‌ల ప్రాజెక్టును జీహెచ్‌ఎంసీ రద్దు చేసింది. వన్‌వే విధానం…
మూడు కార్పొరేషన్లలో ఏకరూప పాలనకు ఉద్దేశించిన క్యూఆర్‌ఈ-2026 చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తూ రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ, మల్కాజిగిరి, సైబరాబాద్ కార్పొరేషన్ల…
తిరుపతి జిల్లా శ్రీసిటీలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో వాటర్ బాయిలర్ పేలి నలుగురు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి…
విశాఖపట్నంలోని ఋషికొండ ఐటీ హిల్స్ బీచ్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. సెలవు రోజు కావడంతో బీచ్‌కు విహారానికి వచ్చిన ఐదుగురు స్నేహితుల్లో ముగ్గురు సముద్ర కెరటాల్లో గల్లంతయ్యారు.…
రాష్ట్రంలోని స్వర్ణ వార్డు ఉద్యోగులకు ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. స్వర్ణ వార్డులో ఉద్యోగాలు చేసి వారి పదోన్నతుకు ఆమొదం తెలిపింది. మొత్తం నాలుగు కేటగిరీల్లోని ఉద్యోగులకు…
Driving License Rules: డ్రైవింగ్ లైసెన్సుల కోసం మొబైల్ నంబర్ అప్‌డేట్‌లకు సంబంధించిన వార్తలతో పాటు, మరో ముఖ్యమైన విషయం కూడా ఉంది. వాట్సాప్, ఎస్ఎంఎస్, లేదా…
ఏపీ యువతకు ప్రభుత్వం శుభవారత్ అందించంది. జనరిక్ మందుల షాపులను కేటాయించనుంది. దీని ద్వార భారీగా ఆదాయం పంపాదించుకోవచ్చు. తొలి విడతలో రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏర్పాటుకు…
September New Rules: ఈ సెప్టెంబర్ నెలలో కొన్ని నిబంధనలు ఉపశమనం కలిగించినప్పటికీ, చాలా నిర్ణయాలు జేబుపై భారాన్ని పెంచడం ఖాయం. ఈ రోజు నుండి వంటగ్యాస్…