హైదరాబాద్: 9999 నంబర్‌కు రూ.22.72 లక్షలు

Date:

ఫ్యాన్సీ నంబర్ల ఆన్‌లైన్‌ వేలంలో రవాణా శాఖకు రూ.65.38 లక్షల ఆదాయం సమకూరింది. ఖైరతాబాద్‌ ఆర్‌టీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన వేలంలో టీజీ 09 హెచ్‌ 9999 నంబర్‌ను రికార్డు స్థాయిలో రూ.22,72,222లకు హానర్‌ ప్రైమ్‌ హౌసింగ్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ దక్కించుకుంది.

హైదరాబాద్‌ సిటీ: ఫ్యాన్సీ నంబర్ల ఆన్‌లైన్‌ వేలంలో రవాణా శాఖకు రూ.65.38 లక్షల ఆదాయం సమకూరింది. ఖైరతాబాద్‌ ఆర్‌టీఏ కార్యాలయం(Khairatabad RTA Office)లో శుక్రవారం నిర్వహించిన వేలంలో టీజీ 09 హెచ్‌ 9999 నంబర్‌ను రికార్డు స్థాయిలో రూ.22,72,222లకు హానర్‌ ప్రైమ్‌ హౌసింగ్‌ ఎల్‌ఎల్‌పీ సంస్థ దక్కించుకుంది.

టీజీ 09 జే 0009 నెంబర్‌ను దండు ఎనర్జీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.6.80 లక్షలకు, టీజీ 09 జే 0006 నెంబర్‌ను సాయి సిల్క్స్‌ కళామందిర్‌ లిమిటెడ్‌ రూ.5.70 లక్షలకు దక్కించుకున్నాయి.

టీజీ 09 జే 0099 నంబర్‌ను గోదావరి ఫార్చూన్‌ రూ.3.40 లక్షలకు, టీజీ 09, జే 0001ను శ్రీనిధి ఐటీ స్పేసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.2.60 లక్షలకు, టీజీ 09 జే 0005 నెంబర్‌ను నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ రూ.2.40 లక్షలకు వేలంలో దక్కించుకున్నాయి. మరి కొన్ని నెంబర్లనూ రూ.1.15 లక్షల నుంచి రూ.1.71 లక్షలకు పలు సంస్థలు కొనుగోలు చేశాయి.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు....

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా,...

ఆసుపత్రి దాటాక ఆపదలేనా? భారత్‌లో తల్లడిల్లుతున్న మాతృత్వం, ప్రసవం తర్వాతే అసలైన సవాలు

ప్రసవం ముగింపు కాదు. అది కోలుకునే ప్రక్రియకు ఆరంభం మాత్రమే. భారతదేశంలో...