అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చర్లపల్లి నుంచి ప్రత్యేక రైలు

Date:

శబరిమల క్షేత్రంలో అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్ధం కాట్పాడి -సేలం మీదుగా కొట్టాయం వరకు ఈ నెల 24న ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. శబరిమలై భక్తుల కోసం తెలంగాణ రాష్ట్రం చర్లపల్లి నుండి కేరళలోని కొట్టాయం వరకు ప్రత్యేక రైలు నడుపుతున్నారు.

చెన్నై: శబరిమల క్షేత్రంలో అయ్యప్పస్వామి భక్తుల సౌకర్యార్ధం కాట్పాడి -సేలం మీదుగా కొట్టాయం వరకు ఈ నెల 24న ప్రత్యేక రైలు నడపనున్నట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది.

శబరిమలై భక్తుల కోసం తెలంగాణ రాష్ట్రం చర్లపల్లి(Cherlapalli) నుండి కేరళలోని కొట్టాయం(Kottayam) వరకు ప్రత్యేక రైలు నడుపుతున్నారు. ఈ రైలు 24వ తేదీ ఉదయం 10 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి మరుసటి రోజు సాయంత్రం 5 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.

మరుమార్గంలో కొట్టాయం నుంచి నవంబరు 25వ తేదీ రాత్రి 8.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు తెల్లవారుజామున చర్లపల్లి(Cherlapalli)కి చేరుకుంటుంది. ఈ రైలు కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్‌ రైల్వేస్టేషన్లలో ఆగివెళుతుందని దక్షిణ రైల్వే తెలిపింది.

Share post:

Subscribe

spot_imgspot_img

Popular

More like this
Related

Weahter Report: చల్లని కబురు.. భారీగా తగ్గిన పగటి ఉష్ణోగ్రతలు! వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్న, మొన్నటి వరకు భాణుడు నిప్పులు కురిపించాడు....

గ్రామ స్వరాజ్యమే లక్ష్యం.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో వేగాన్ని పెంచడమే కాకుండా,...

ఆసుపత్రి దాటాక ఆపదలేనా? భారత్‌లో తల్లడిల్లుతున్న మాతృత్వం, ప్రసవం తర్వాతే అసలైన సవాలు

ప్రసవం ముగింపు కాదు. అది కోలుకునే ప్రక్రియకు ఆరంభం మాత్రమే. భారతదేశంలో...