పోలవరం ప్రాజెక్టు పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో సంజీవ్ ఓహ్రా అధికారులను ఆదేశించారు.

ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆయన.. ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ డ్యామ్‌ (ECRF) నిర్మాణ పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. పనుల పురోగతిని సమీక్షిస్తూ అధికారులకు పలు సూచనలు చేశారు.

By Ramya