సింగపూర్‌తో ఏపీకి కొత్త భాగస్వామ్యం.. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అంతర్జాతీయ శిక్షణ
అమరావతిలో జరిగిన ఆంధ్రప్రదేశ్–సింగపూర్ JISC మూడో సమావేశంలో ఉపాధ్యాయులు, మంత్రులు, ఉన్నతాధికారులకు అంతర్జాతీయ శిక్షణ, డిజిటల్ పాలన సహకారాన్ని విస్తరించడంపై చర్చించారు.
