భారత్ – న్యూజిలాండ్ రెండో వన్డేకు రంగం సిద్ధం.. వెల్లింగ్టన్‌లో టీమిండియా అసలు పరీక్ష
నవంబర్ 7న వెల్లింగ్టన్ వేదికగా భారత్, న్యూజిలాండ్ రెండో వన్డేలో తలపడనున్నాయి. శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని టీమిండియా, కోహ్లీ, రోహిత్ బ్యాటింగ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
