వంగవీటి రాధాకు ఫోన్ చేసి సలహా ఇచ్చాను.. ఆ తర్వాత ఆయన పార్టీ మారారు: ఏబీ వెంకటేశ్వరరావు
విజయవాడ మేయర్ ఎన్నికల నేపథ్యంలో వంగవీటి రాధాకృష్ణ, స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు ప్రచారంలో స్నేహపూర్వకంగా కలవడం ఆసక్తికరంగా మారింది.…
