AP Weather Alert: ఏపీలో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్.. భారీ వర్షాలతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు వాయిదా!
ఆంధ్రప్రదేశ్లో మురసు తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ మూడు జిల్లాలకు…
