Tag: Anantapur Politics

సర్పంచ్ పదవికి రూ.29 లక్షల వేలం.. అనంతపురం కొప్పలకొండలో రాజకీయ దుమారం-

అనంతపురం జిల్లా కొప్పలకొండలో సర్పంచ్ పదవికి రూ.29 లక్షల వేలం పాట జరగడం చర్చనీయాంశమైంది. రామాలయ నిర్మాణం కోసం గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.