బెంగళూరు ప్యాలెస్ నుంచే ఏపీపై జగన్ కుట్రలు.. టీడీపీ ఎంపీ కలిశెట్టి తీవ్ర విమర్శలు-
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌పై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, సీఐఐ పెట్టుబడులు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడారు.
వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌పై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, సీఐఐ పెట్టుబడులు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడారు.
పులివెందుల మండలంలో ఎంపీపీ పదవి ఎస్టీలకు రిజర్వ్ కాగా, ఐదు ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కటీ ఎస్టీలకు కేటాయించకపోవడం రాజకీయ వివాదానికి దారితీసింది.
అంతరిక్ష అద్దాల ద్వారా రాత్రివేళ భూమిపైకి సూర్యకాంతిని మళ్లించే అమెరికా స్టార్టప్ ప్రయోగం, అమరావతిలో 3,000 క్యూబిట్ క్వాంటం కంప్యూటింగ్ లక్ష్యంపై రాజకీయ చర్చ మొదలైంది. ప్రకటనలకు…
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.1,000 కోట్ల రుణం తీసుకోనుంది. నవంబర్ 17న ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా నిధులు సమీకరించేందుకు ఆర్‌బీఐ నోటిఫికేషన్ జారీ చేసినట్లు సమాచారం.
జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తని చంద్రబాబు…
బాలల దినోత్సవం సందర్భంగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి చిన్నారికి విద్య, మంచి వాతావరణం, కలలను నిజం చేసుకునే అవకాశాలు కల్పించాలని…
చంద్రగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే పులివర్తి నాని వ్యవహారశైలిపై అసంతృప్తితో ఐదుగురు సీనియర్ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
నాయుడుపేటలో జరిగిన వైఎస్సార్‌సీపీ విజయోత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య టీడీపీపై విమర్శలు చేశారు. 2029 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తిరుపతి జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడత పోలింగ్ నవంబర్ 26న జరగనుండగా, నవంబర్ 15 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.
ప్రకాశం జిల్లా కందుకూరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై టీడీపీలో ఉత్కంఠ నెలకొంది. నలుగురు ఆశావహుల్లో ఒకరిని నవంబర్ 14 సాయంత్రంలోపు ప్రకటించే అవకాశం ఉందని ఎమ్మెల్సీ…