ఏపీలో ఎంపీపీ, జెడ్పీ పీఠాలపై ఉత్కంఠ.. నవంబర్ 19, 20 తేదీల్లో కీలక పరోక్ష ఎన్నికలు-
ఆంధ్రప్రదేశ్లో ఎంపీపీ, జెడ్పీ ఛైర్పర్సన్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 19, 20 తేదీల్లో పరోక్ష ఎన్నికలు జరగనున్నాయి.