ఏపీ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై రాజకీయ దుమారం.. జగన్ ఆరోపణలకు నారా లోకేశ్ కౌంటర్-
చిత్తూరు కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనతో ఏపీలో ఫీజు రీయింబర్స్మెంట్ వివాదం ముదిరింది. రూ.9,600 కోట్ల బకాయిలపై జగన్ ఆరోపణలకు నారా లోకేశ్ సమాధానమిచ్చారు.
