ఏఐ రేసులో దూసుకెళ్తున్న AP.. టీసీఎస్- ఓపెన్ ఏఐ డేటా సెంటర్ డీల్.. వైజాగ్‌లో 200 ఎకరాలు కేటాయింపు!
ఆర్టిఫిషియెల్ ఇంటెలిజెన్స్‌లో దూసుకెళ్తోన్న దిగ్గజం ఓపెన్ ఏఐ, టాటా గ్రూప్‌తో కలిసి భారత్‌లో తొలి ఏఐ డేటా సెంటర్ మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయనుంది. ఇందులో భాగంగా…
