ఏపీలో విద్యార్థులకు ఇంటర్‌తో పాటుగా NEET, JEE శిక్షణ ఉచితం.. హాస్టల్ ఫ్రీ, దరఖాస్తు చేస్కోండి
ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు శుభవార్త.. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ ఎక్సలెన్స్ సెంటర్లలో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానించింది. ఇంటర్‌తో పాటుగా ఐఐటీ/జేఈఈ, నీట్ కోచింగ్ అందిస్తారు. ఇంటర్…
