Tag: #AndhraPradesh #CycloneAlert #Visakhapatnam #Bapatla #BayOfBengal #WeatherUpdate

ఈనెల 20న విశాఖ–బాపట్ల మధ్య తీరం దాటే అవకాశం..

అమరావతి, ఆంధ్రప్రదేశ్‌కు మరో తుపాను ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ…