ఏపీలో తుఫాన్ ప్రభావిత జిల్లాలవారికి కేంద్రం ఊరట.. ఇకపై ఓటీపీ అవసరం లేదు, గ్యాస్ సిలిండర్లకు మినహాయింపు
ఆంధ్రప్రదేశ్‌లో అర్నబ్ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. గృహ వినియోగ LPG సిలిండర్ల డెలివరీకి సంబంధించి OTP ధ్రువీకరణ నుంచి తాత్కాలిక…
