నిత్యావసరాల ధరలు పెంచి విజన్ కబుర్లు ఎందుకు.. కూటమి సర్కారుపై వైసీపీ ఫైర్..!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపాదిస్తున్న ‘విజన్ 2050’ ప్రణాళికపై ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విమర్శలు గుప్పించింది. రాష్ట్రంలో సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పక్కనపెట్టి ప్రభుత్వం…
