RRB రైల్వేలో 1200 స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలు.. డిగ్రీ అర్హతతో అప్లై చేసుకునే అవకాశం!
రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) త్వరలో 1200 స్టేషన్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం.…
