Tag: AP Assembly

పెట్టుబడులకు రాజకీయ మార్పుల ప్రభావం ఉండకూడదు.. ఏపీలో ప్రత్యేక చట్టానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధం

ప్రభుత్వాలు మారినా పెట్టుబడులకు ఇచ్చిన హామీలు కొనసాగించేలా ఏపీలో ప్రత్యేక చట్టం తీసుకురావాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే నెల అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనుంది.