ఏపీ ప్రభుత్వానికి మరో రూ.1,000 కోట్ల అప్పు.. వచ్చే మంగళవారం సెక్యూరిటీల వేలం ద్వారా నిధుల సమీకరణ-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో రూ.1,000 కోట్ల రుణం తీసుకోనుంది. నవంబర్ 17న ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా నిధులు సమీకరించేందుకు ఆర్బీఐ నోటిఫికేషన్ జారీ చేసినట్లు సమాచారం.
