విశాఖలో పవన్ కల్యాణ్‌తో నారా లోకేశ్ భేటీ.. పెట్టుబడులు, రాష్ట్ర అభివృద్ధిపై చర్చ-
విశాఖ CII సమ్మిట్ సందర్భంగా పవన్ కల్యాణ్, నారా లోకేశ్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు, అభివృద్ధి ప్రయత్నాలపై చర్చించారు.