ఆంధ్రప్రదేశ్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టం.. నేడు రెండో విడత నోటిఫికేషన్‌కు షెడ్యూల్-
ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు నవంబర్ 16న నోటిఫికేషన్ షెడ్యూల్. 4,960 సర్పంచ్, 49,224 వార్డు స్థానాలకు నవంబర్ 29న పోలింగ్ జరగనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు నవంబర్ 16న నోటిఫికేషన్ షెడ్యూల్. 4,960 సర్పంచ్, 49,224 వార్డు స్థానాలకు నవంబర్ 29న పోలింగ్ జరగనుంది.
పులివెందుల మండలంలో ఎంపీపీ పదవి ఎస్టీలకు రిజర్వ్ కాగా, ఐదు ఎంపీటీసీ స్థానాల్లో ఒక్కటీ ఎస్టీలకు కేటాయించకపోవడం రాజకీయ వివాదానికి దారితీసింది.
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు నవంబర్ 26న ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లు, పోలింగ్, రీపోలింగ్, ఓట్ల లెక్కింపు తేదీల పూర్తి వివరాలు.
ఆంధ్రప్రదేశ్‌లో మిగిలిపోయిన 23 పట్టణ స్థానిక సంస్థలకు నవంబర్ 26న ఎన్నికలు జరగనున్నాయి. నాలుగు మున్సిపల్ కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీల్లో 24.98 లక్షల మంది ఓటర్లు తమ…