Tag: AP Rainfall

గుంటూరుపై మురసు ప్రభావం.. పొన్నూరులో భారీ వర్షం.. రైతులకు కొత్త కష్టం.

మురసు తుఫాన్ గుంటూరు జిల్లాలో భారీ వర్షాలకు కారణమైంది. పొన్నూరులో 312.76 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు నివేదికలు తెలిపాయి.