Tag: AP Repoll Update

ఏపీలో రీపోలింగ్‌పై ఎన్నికల సంఘం స్పష్టత.. అవసరమైన చోట మాత్రమే మళ్లీ పోలింగ్–

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రీపోలింగ్ అవసరమైతే నవంబర్ 6న నిర్వహించనున్నారు. ఏ కేంద్రాల్లో రీపోలింగ్ ఉంటుందనే వివరాలు అధికారుల నిర్ణయం తర్వాత వెల్లడికానున్నాయి.