Tag: #APGovernment #AndhraPradesh #CooperativeElections #APCooperativeSocieties #APNews #AndhraPradeshNews

సహకార సంఘాల ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు..!

ఆంధ్రప్రదేశ్‌లో సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించినట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు 2,050 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఒకే…