Tag: #APGovernment #GovernmentHousing #ApplicationsOpen

రుషికొండ భవనాలు వారికే.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. దరఖాస్తులకు ఆహ్వానం, జులై 10 వరకు ఛాన్స్

విశాఖ రుషికొండలో నిర్మించిన భవనాలపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ భవనాలను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ ప్రాతిపదికన లీజుకు ఇవ్వాలని నిర్ణయించారు. APTDC EOI (ఆసక్తి వ్యక్తీకరణ)…