Tag: #APNews #AndhraPradeshNews #LatestUpdates

ఏపీలో నవంబర్ నెల పింఛన్ డబ్బులు తీసుకోనివారికి ఊరట.. ఈ మూడు తేదీల్లో డబ్బులు ఇస్తారు!

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అక్టోబర్ 30నే ప్రభుత్వం పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆరోజు వివిధ కారణాలతో పింఛన్ తీసుకోలేకపోయిన లబ్ధిదారులకు…