ఏఎస్బీఎల్ లెగసీకి తొలిరోజే రూ.800 కోట్ల విక్రయాలు.. ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన సంస్థ
హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రారంభించిన ఏఎస్బీఎల్ (ASBL) లెగసీ రెసిడెన్షియల్ ప్రాజెక్టుకు తొలిరోజే భారీ స్పందన లభించింది. ప్రారంభమైన మొదటి రోజే రూ.800 కోట్ల విలువైన ఫ్లాట్ల…
