ఆంధ్రప్రదేశ్‌కు తొలి వందేభారత్ స్లీపర్ రైలు.. నవంబర్ 2 నుంచి ఈ రెండు స్టేషన్లలో ఆగుతుంది.. టైమింగ్స్, టికెట్ ధరలివే!
ఆంధ్రప్రదేశ్ రైలు ప్రయాణికులకు శుభవార్త. బెంగళూరు–ముంబై మధ్య తొలి వందేభారత్ స్లీపర్ ఎక్స్‌ప్రెస్ రైలు నవంబర్ 1న ప్రారంభం కానుండగా, నవంబర్ 2 నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి…
