తెలుగు రాష్ట్రాల భక్తులకు మంచి ఛాన్స్.. విజయవాడ, వైజాగ్ మీదుగా భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్.. . టికెట్ ధర ఎంతంటే?
భక్తుల కోసం ఐఆర్సీటీసీ (IRCTC) మరో ప్రత్యేక ఆధ్యాత్మిక యాత్రకు శ్రీకారం చుట్టింది. ‘వారణాసి–అయోధ్య పుణ్యక్షేత్ర యాత్ర’ పేరుతో భారత్ గౌరవ్ ప్రత్యేక పర్యాటక రైలును నడపనున్నట్లు…





