ఏపీ పరిషత్ ఎన్నికల బరిలో 50,815 మంది.. ఎంపీటీసీ, జడ్పీటీసీల్లో ఎవరి నామినేషన్లు ఎన్నంటే?
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి అర్హులైన అభ్యర్థుల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. మొత్తం 50,815…
