AP Local Body Elections: ఆ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆగిన ఎన్నికలు.. కారణం ఏంటంటే..?
కోర్టులో కేసుల కారణంగా ఏపీలోని పలు పట్టణ స్థానిక సంస్థల్లో ఎన్నికలకు న్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయ్. దీనిపై సుప్రీంకోర్టులో నవంబర్ 17న తుది విచారణ జరగనుంది. ఇంతకీ…
