Tag: #CelebrityAssets #Sangeetha #ThalapathyVijay #MovieNews

విజయ్ కంటే సంగీత ఆస్తి ఎక్కువా? ఆమె వద్ద ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే ఫ్యూజులు ఔట్‌

దళపతి విజయ్ నుంచి విడాకులు కోరుతూ ఆయన భార్య సంగీత కోర్ట్ లో పిటిషన్‌ వేసింది. దీంతో ఇది కోలీవుడ్‌ లో చర్చనీయాంశం అయ్యింది. ఈ నేపథ్యంలో…