Tag: Chandrababu Naidu

ఏపీలో ప్రజాస్వామ్యమే అంతమైపోయిందా? చంద్రబాబు ప్రభుత్వంపై సుబ్రహ్మణ్యస్వామి సంచలన ప్రశ్నలు-

ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి తీవ్ర ప్రశ్నలు సంధించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కోర్టును ఆశ్రయిస్తానని ప్రకటించారు.

సర్పంచ్ పదవికి రూ.29 లక్షల వేలం.. అనంతపురం కొప్పలకొండలో రాజకీయ దుమారం-

అనంతపురం జిల్లా కొప్పలకొండలో సర్పంచ్ పదవికి రూ.29 లక్షల వేలం పాట జరగడం చర్చనీయాంశమైంది. రామాలయ నిర్మాణం కోసం గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

పారదర్శకతకు తిలోదకాలు.. ప్రజాస్వామ్యానికి తూట్లు పులివెందుల ఎంపీపీ రిజర్వేషన్‌పై వివాదం

పులివెందుల ఎంపీపీ పదవిని ఎస్టీ జనరల్‌కు కేటాయించినా, మండలంలోని ఐదు ఎంపీటీసీ స్థానాల్లో ఎస్టీలకు అవకాశం లేకపోవడం రాజకీయ వివాదానికి దారితీసింది.

చంద్రబాబు కాన్వాయ్‌కు రూ.1.78 కోట్ల ఖర్చు.. ఆరు కొత్త వాహనాల కొనుగోలుకు ఏపీ ప్రభుత్వం అనుమతి

DNEWS:ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఖర్చులు, ప్రజాధనం వినియోగంపై మరోసారి చర్చ మొదలైంది. రాష్ట్రంలో అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు, రైతుల సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అనేక…

బెంగళూరు ప్యాలెస్‌ నుంచే ఏపీపై జగన్ కుట్రలు.. టీడీపీ ఎంపీ కలిశెట్టి తీవ్ర విమర్శలు-

వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌పై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, సీఐఐ పెట్టుబడులు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడారు.

బడాయి బాబు… అంతరిక్షం నుంచి వెలుగు తెస్తారా? చంద్రబాబు వ్యాఖ్యలపై రాజకీయ విమర్శలు-

అంతరిక్ష అద్దాల ద్వారా రాత్రివేళ భూమిపైకి సూర్యకాంతిని మళ్లించే అమెరికా స్టార్టప్‌ ప్రయోగం, అమరావతిలో 3,000 క్యూబిట్‌ క్వాంటం కంప్యూటింగ్‌ లక్ష్యంపై రాజకీయ చర్చ మొదలైంది. ప్రకటనలకు…

ఏపీ ప్రభుత్వానికి మరో రూ.1,000 కోట్ల అప్పు.. వచ్చే మంగళవారం సెక్యూరిటీల వేలం ద్వారా నిధుల సమీకరణ-

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో రూ.1,000 కోట్ల రుణం తీసుకోనుంది. నవంబర్‌ 17న ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా నిధులు సమీకరించేందుకు ఆర్‌బీఐ నోటిఫికేషన్‌ జారీ చేసినట్లు సమాచారం.

చిన్నారులే రేపటి దేశ భవిత.. బాలల దినోత్సవం సందర్భంగా చంద్రబాబు, నారా లోకేశ్‌ శుభాకాంక్షలు-

జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ చిన్నారులకు శుభాకాంక్షలు తెలిపారు. నేటి బాలలే రేపటి దేశ భవిష్యత్తని చంద్రబాబు…

చంద్రగిరి టీడీపీలో అసమ్మతి సెగలు.. ఎమ్మెల్యే పులివర్తి నానిపై ఐదుగురు సీనియర్‌ నేతల తిరుగుబాటు-

చంద్రగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఎమ్మెల్యే పులివర్తి నాని వ్యవహారశైలిపై అసంతృప్తితో ఐదుగురు సీనియర్‌ నాయకులు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. రూ.250కే మూడు నిత్యావసర సరుకులు పంపిణీకి ప్రభుత్వం నిర్ణయం

సంక్రాంతి, క్రిస్మస్‌ పండుగల సందర్భంగా ఏపీ ప్రభుత్వం రేషన్‌ కార్డుదారులకు రాయితీ ధరలకు మూడు నిత్యావసర సరుకులు అందించనుంది. కిలో కందిపప్పు రూ.100, లీటరు పామాయిల్‌ రూ.125,…