Tag: CII Summit

బెంగళూరు ప్యాలెస్‌ నుంచే ఏపీపై జగన్ కుట్రలు.. టీడీపీ ఎంపీ కలిశెట్టి తీవ్ర విమర్శలు-

వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌పై టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, సీఐఐ పెట్టుబడులు, ఉత్తరాంధ్ర అభివృద్ధిపై మాట్లాడారు.

ప్రతి 20–25 ఏళ్లకోసారి ఓటర్ల జాబితా ప్రక్షాళన అవసరం.. SIRపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు-

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై చంద్రబాబు స్పందించారు. ప్రతి 20–25 ఏళ్లకు ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని విశాఖ CII సదస్సులో పేర్కొన్నారు.

పెట్టుబడులకు రాజకీయ మార్పుల ప్రభావం ఉండకూడదు.. ఏపీలో ప్రత్యేక చట్టానికి చంద్రబాబు ప్రభుత్వం సిద్ధం

ప్రభుత్వాలు మారినా పెట్టుబడులకు ఇచ్చిన హామీలు కొనసాగించేలా ఏపీలో ప్రత్యేక చట్టం తీసుకురావాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోంది. వచ్చే నెల అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనుంది.