ఆర్నబ్ తుఫాన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష సీసీ కెమెరాలతో పరిస్థితుల పరిశీలన!
ఆర్నబ్ తుఫాన్ ప్రభావంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నారు. తుఫాన్‌ను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక ఆదేశాలు జారీ…
