దూసుకొస్తున్న ‘అర్నబ్’ తుఫాన్ ప్రజలకు హోంమంత్రి అనిత సూచనలివే..
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘అర్నబ్’ తుఫాన్ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యంత్రాంగాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత అప్రమత్తం చేశారు. తుఫాన్ కదలికలను అధికారులతో కలిసి ఎప్పటికప్పుడు…
