బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ.. నిందితుడిని పట్టించిన భార్య.. వెల్లడించిన డీజీపీ సీవీ ఆనంద్
హైదరాబాద్ బొల్లారం మద్రాస్ రెజిమెంట్లో జరిగిన ఆర్మీ ఆయుధాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో రెజిమెంట్లో గతంలో పనిచేసిన హవల్దార్ మల్లేశ్ అలియాస్ రాజుతో…
