‘ఓం’ సినిమాలో రాజకీయ సందేశం లేదు.. ధనుష్ రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలకు చెక్ పెట్టిన దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి!
తమిళ స్టార్ హీరో ధనుష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘ఓం’ ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు కేంద్రంగా మారింది. ముఖ్యంగా ధనుష్ రాజకీయాల్లోకి ప్రవేశించబోతున్నారనే…
