Tag: #DharmanTeaser

రజనీకాంత్ ‘ధర్మన్’ టీజర్‌కు ముహూర్తం ఫిక్స్.. పుట్టినరోజునే విడుదల తేదీ ప్రకటన!

సూపర్‌స్టార్ రజనీకాంత్ మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ‘జైలర్ 2’తో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచుకున్న ఆయన, ఇప్పుడు ‘ధర్మన్’ అనే ఆసక్తికరమైన సినిమాతో…