సినీ ప్రేక్షకులకు ఆసక్తికర అప్డేట్స్.. ‘యే ప్రేమ్ మోల్ లియా’ ట్రైలర్, ‘వ్యూ’ విడుదల తేదీ, ‘డాక్టర్ హసన్’ టీజర్ వచ్చేశాయ్!
సినీ పరిశ్రమలో కొత్త కథలు, విభిన్నమైన ప్రయోగాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. వెండితెరపై ప్రేమకథలు, కుటుంబ అనుబంధాలు సందడి చేస్తుంటే.. ఓటీటీలో ఆసక్తికరమైన వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి.…
