Tag: District Wise Polling

జిల్లాల వారీగా పరిషత్ ఎన్నికల పరిస్థితి.. ఓటర్ల స్పందన ఎలా ఉంది?

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల సందడి కొనసాగుతోంది. శ్రీకాకుళం నుంచి రాయలసీమ వరకు జిల్లాల వారీగా అభ్యర్థుల పోటీ, ఏకగ్రీవ స్థానాలు, ఎన్నికల ఏర్పాట్లు ఆసక్తి రేపుతున్నాయి.