Prabhas: డ్రగ్స్ మహమ్మారిపై ‘బాహుబలి’ యుద్ధభేరి.. నషా ముక్త్ భారత్ ఉద్యమానికి రెబల్ స్టార్ మద్దతు!
వెండితెరపై తన అద్భుతమైన నటనతో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇప్పుడు సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఓ తీవ్రమైన సమస్యపై పోరాటానికి సిద్ధమయ్యారు.…
