Tag: #Education #BrightFuture #CollectorVetriselvi #StudentDevelopment #GirlsEducation #SchoolEducation

విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు: కలెక్టర్‌ వెట్రిసెల్వి

జంగారెడ్డిగూడెం, విద్య ద్వారానే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని జిల్లా కలెక్టర్‌ కె. వెట్రిసెల్వి అన్నారు. పాఠ్యాంశాలతో పాటు సామాజిక, వైజ్ఞానిక అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని…