తిరుపతి జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి.. తొలి విడతలో 404 గ్రామ పంచాయతీలకు పోలింగ్-
తిరుపతి జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తొలి విడత పోలింగ్ నవంబర్ 26న జరగనుండగా, నవంబర్ 15 నుంచి 17 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు.