జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోవచ్చు, కానీ పులివెందులలో తిరిగేందుకు నో పర్మిషన్ : DIG కోయ ప్రవీణ్
ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పులివెందుల రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకునే స్వేచ్ఛ ఉందని డీఐజీ…
