Tag: #Fenugreek

బ్లడ్ షుగర్, అరికాళ్ల మంటకు ఉపశమనం.. మెంతులతో ఈ కాంబినేషన్‌ను రోజూ గుప్పెడు తింటే ఎన్నో ప్రయోజనాలు!

మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. కేవలం ఏం తింటున్నామన్నదే కాకుండా.. ఎప్పుడు, ఎంత మోతాదులో తింటున్నామనేది కూడా ముఖ్యమే.…