Tag: #Firefighters #BreakingNews #FireIncident

ప్లాటిన‌మ్ గోదాములో భారీ అగ్నిప్ర‌మాదం.. ఉవ్వెత్తున ఎగిసిప‌డుతున్న మంట‌లు..

మహారాష్ట్ర: మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రాయ్‌గఢ్ జిల్లా ఉరాన్ పట్టణంలోని ప్లాటినమ్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గోదాములో నిల్వ ఉంచిన రసాయనాలకు నిప్పంటుకోవడంతో మంటలు…