Tag: #FishWarning #BiharGovernment #HealthWarning

“నేపాల్ వరదలతో కొట్టుకొచ్చిన ఆ వింత చేపలు తినొద్దు, అమ్మొద్దు”: బీహార్ సర్కార్ సంచలన హెచ్చరిక

నేపాల్‌లో కురిసిన భారీ వర్షాలు, ఆకస్మిక వరదల ప్రభావం బీహార్‌పై తీవ్రంగా పడింది. గండ్లక్‌ నదితో పాటు దాని పరివాహక ప్రాంతాలు వరద నీటితో పూర్తిగా మునిగిపోయాయి.…